EML India

MLA Nawaz Basha Recent Acivities

30-08-2021 – తంబల్లపల్లి నియోజక వర్గ పరిధిలోని బి.కొత్త కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

26-08-2021 – మదనపల్లి : పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

19-08-2021 – చిన్నమండెం నందు మొహరం పండుగ వేడుకల్లో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

19-08-2021 – వివాహ వేడుకలో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

16-08-2021 –  మదనపల్లి పట్టణం నందు నాడు – నేడు, జగనన్న విద్యా కానుక కార్యక్రమాల్లో పాల్గొన్న మన ప్రియతమ శాసనసభ్యులు మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

16-08-2021 – మదనపల్లి పట్టణం నందు నాడు – నేడు, జగనన్న విద్యా కానుక కార్యక్రమాల్లో పాల్గొన్న మన ప్రియతమ శాసనసభ్యులు మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

15-08-2021-  స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

15-08-2021 – మదనపల్లి పట్టణం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

06-08-2021 – మదనపల్లి పట్టణంలోని జడ్పీ హైస్కూల్ నందు మదనపల్లి గౌరవ శాసనసభ్యులు శ్రీ నవాజ్ భాషా గారి ఆధ్వర్యంలో వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ సెంటర్ వారు నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపు (కార్డియాలజీ) ను ప్రారంభించిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

05-08-2021 – మదనపల్లి నియోజకవర్గం వేంపల్లి నందు వన మహోత్సవం లో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం లో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

05-08-2021 – మదనపల్లి గౌరవ శాసనసభ్యులు శ్రీ నవాజ్ భాషా గారి ఆధ్వర్యంలో శుక్రవారం (06.08.2021) జడ్పీ హైస్కూల్ నందు వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ సెంటర్ వారు ఉచిత కార్డియాలజీ (Cardiology) హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్న ఏర్పాట్లను పరిశీలిస్తున్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

01-08-2021 – మన మొబైల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నో మాస్క్ నో ఎంట్రీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

31-07-2021 – మదనపల్లి పట్టణం లోని జడ్పీ హైస్కూల్ నందు నూతనంగా ఎన్నికైన సర్పంచుల శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

31-07-2021 – మదనపల్లి పట్టణంలోని రెడ్డప్ప నాయుడు కాలనీ నందు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

24-07-2021 – మదనపల్లి పట్టణం నందు గుడ్ వర్కర్స్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా ను ప్రారంభించిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు. #Nawazbasha #MadanapalleMLA #YSRCP

24-07-2021 – గురుపౌర్ణమి సందర్భంగా మదనపల్లి పట్టణంలోని సాయిబాబా గుడి నందు ప్రత్యేక పూజలో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

22-07-2021 – సిటిఎం : వరుసగా రెండో ఏడాది వైయస్ఆర్ కాపు నేస్తం.
సిటిఎం క్రాస్ రోడ్స్ నందు వైయస్సార్ కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

22-07-2021 – 28 వ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వసీం అక్రమ్ వివాహ వేడుకల్లో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

21-07-2021 – అల్లా మీ కుటుంబాలలో వెలుగులు నింపాలని ప్రార్థిస్తూ.. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ.. ముస్లిం సోదర, సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు.

12-07-2021 –

నవరత్నాలు పేదలందరికీ ఇల్లు.
మదనపల్లి పట్టణం సైదాపేట నందు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న మన గౌరవ శాసనసభ్యులు నవాజ్ భాషా గారు.

 

10-07-2021 – మదనపల్లి పట్టణంలోని 32వ వార్డు లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మన గౌరవ శాసనసభ్యులు నవాజ్ భాషా గారు.

09-07-2021 – ప్రత్యర్థులను బంతాడటంలో ఇద్దరూ ఇద్దరే

నాడు వైయస్సార్
నేడు వైఎస్ జగన్ అన్న…. 😍😊

08-07-2021 – CTM – 1 నందు రైతు భరోసా కేంద్రం ను ప్రారంభించిన మన గౌరవ శాసనసభ్యులు నవాజ్ భాషా గారు

08-07-2021 – సామకోటవారిపల్లి నందు రైతు భరోసా కేంద్రం ను ప్రారంభించిన మన గౌరవ శాసనసభ్యులు నవాజ్ భాషా గారు

08-07-2021 – సిటిఎం క్రాస్ రోడ్స్ నందు మార్కెట్ ను ప్రారంభించిన మన గౌరవ శాసనసభ్యులు నవాజ్ భాషా గారు

08-07-2021 – పెంచుపాడు లో రైతు భరోసా కేంద్రం ను ప్రారంభించిన మన గౌరవ శాసనసభ్యులు నవాజ్ భాషా గారు.

08-07-2021 – మదనపల్లి పట్టణంలోని MLL హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ ను ప్రారంభించిన మన గౌరవ శాసనసభ్యులు నవాజ్ భాషా గారు.

08-07-2021 – మదనపల్లి లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి (రైతు దినోత్సవం). తట్టివారిపల్లి వైయస్సార్ విగ్రహం నందు కేక్ కటింగ్ కార్యక్రమంలో మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

05-07-2021 – అమ్మ చెరువు మిట్ట, దొంతి లేఅవుట్ నందు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కు భూమి పూజ చేసిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

04-07-2021 – 

నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం లో భాగంగా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గం, వశిష్ట పాఠశాల ఎదురుగా గల లేఅవుట్,నిమ్మనపల్లి రోడ్డు లో ఇంటి పట్టాల పంపిణీ.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు,మదనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ.నవాజ్ భాషా గారు, తంబళ్లపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ.పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గారు మరియు చిత్తూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ. రెడ్డప్ప గారు పాల్గొన్నారు.

03-06-2021 – మదనపల్లి పట్టణంలోని 19 వ వార్డు సచివాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

02-06-2021 – మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు జర్మన్ షెడ్ ను ప్రారంభించిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

31-05-2021 – ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు శంకుస్థాపన చేశారు.

30-05-2021 – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం రెండు ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లిలో వైయస్సార్ గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

29-05-2021 – మదనపల్లి నియోజకవర్గంలోని మండలాల్లో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

28-05-2021 – మదనపల్లి పట్టణం నందు గ్రీన్ పార్క్ లో MSR ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రారంభించిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

28-05-2021 – *💐👍ప్రారంభోత్సవం💐*
* ఈ నెల 30న మదనపల్లె మండలం లో ఏర్పాటు చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేస్తారు*
 మదనపల్లె మండలం లో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల ద్వారా పుంగనూరు,మదనపల్లె,తంబళ్ళపల్లె,పీలేరు,రాయచోటి నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
: జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ .
మదనపల్లె, మే 27 : ఈ నెల 30న మదనపల్లె మండలం,ఆరోగ్యవరం దగ్గర ఏర్పాటు చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేస్తారని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే నవాజ్ భాష, సబ్ కలెక్టర్ యం.జాహ్నవి లతో కలిసి మదనపల్లె మండలం,ఆరోగ్యవరం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అవసరమైన ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ నెల 30 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ విదానం ద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంద్రప్రదేశ్ మెడికల్ సర్వేసు మౌలిక సదుపాయాల సంస్థ (APMSIDC) అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఒక మెడికల్ కళాశాల చేపట్టాలని ఉద్దేశంతో చిత్తూరు జిల్లా, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే మదనపల్లె పట్టణానికి ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల ఉంటే ఆ ప్రాంతంలోనే ప్రజలకు అన్ని వైద్య సదుపాయాలు అందించుటకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ని మదనపల్లె పట్టణానికి ఒక మెడికల్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాల ప్రజలకు ఈ ఆసుపత్రి అందుబాటులో ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకొని మదనపల్లె పట్టణానికి మెడికల్ మెడికల్ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కళాశాల నిర్మాణం చేపట్టుటకు ఆంద్రప్రదేశ్ మెడికల్ సర్వేసు మౌలిక సదుపాయాల సంస్థ (APMSIDC) ద్వారా రెండు సంవత్సరాలలో నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అందుకోసం ఈనెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ముఖ్యమంత్రి వర్చువల్ విధానము ద్వారా శంకుస్థాపన చేస్తున్నారన్నారు. ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే చిన్న జబ్బు చేసినను ఈ ప్రాంతాల ప్రజలు చిత్తూరు, తిరుపతి పట్టణాలకు వెళ్ళవలసి ఉంటుందని, ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు మంచి నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే యం.నవాజ్ బాషా మాట్లాడుతూ ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్ర త్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పాదయాత్ర చేసే సమయంలో రెండు పేజీల మానిఫెస్టో లో చెప్పిన మాట ప్రకారంగా రాష్ట్రం లోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట ప్రకారంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిదిలోని మదనపల్లె పట్టణానికి మెడికల్ కళాశాల మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మనిషికి ప్రాణం కంటే ముఖ్యమైంది ఏది లేదని, ఆ ప్రాణం కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మెడికల్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 30 న రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి నుండి వర్చువల్ విధానం ద్వారా శంఖుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ తో కలిసి ఈ రోజు ఇక్కడ పరిశీలించడం జరిగిందని అన్నారు. మదనపల్లె కు మెడికల్ కళాశాల మంజూరుకు సహకరించిన ,రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి కి, పార్లమెంట్ సభ్యులు పి.వి .మిధున్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమం లో ఆంద్రప్రదేశ్ మెడికల్ సర్వేసు మౌలిక సదుపాయాల సంస్థ ఈ ఈ. దనుంజయ రెడ్డి ,డి.ఈ.రమేష్, మదనపల్లె మండల తహశీల్దారు ఈ.జి.కుప్పుస్వామి, ఎం పి డి ఓ.లీలా మాధవి, సర్వేయర్ కృష్ణమూర్తి, వి ఆర్వో లు, తదితరులు పాల్గొన్నారు.

25-05-2021 – క‌రోనా క‌ష్ట కాలంలోనూ వైయ‌స్ఆర్ ఉచిత పంట‌ల బీమా…

24-05-2021 – మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి కోవిడ్ బాధితులకు అందుతున్న సేవల గురించి వారి బంధువులను అడిగి తెలుసుకోవడం జరిగింది. కరోనా బాధితులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని, అలాగే పేషెంట్ లు వస్తే వెంటనే బెడ్ లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు, వైద్యులకు సూచించిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

23-05-2021 – 2 Years for YSRCP’s Landslide Victory, 151MLA’s, 22MP’s

22-05-2021 – మదనపల్లి పట్టణం నందు సైదాపేట లో శానిటైజర్ స్ప్రేయింగ్ చేపిస్తున్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

15-05-2021 – తిరుపతి రుయా ఆసుపత్రి నందు ఆక్సిజన్ అందక మరణించిన మదనపల్లి వాసి ఎస్కే మహమ్మద్ భాష గారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కును పంపిణీ చేస్తున్న మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా గారు మరియు మదనపల్లి సబ్ కలెక్టర్ గారు.

15-05-2021 – నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లో భాగంగా మదనపల్లి నియోజకవర్గం నందు టిడ్కో అపార్ట్మెంట్స్ కు భూమి పూజ చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు నవాజ్ భాషా గారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ఆగస్టు నాటికి 29 బ్లాకులో 1392 ఇల్లులు పూర్తవుతాయని తెలిపారు.

11-05-2021 – రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా “ఇంటింటా ఫీవర్‌ సర్వే”,జ్వరంగా ఉన్నవారికి వెంటనే కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసి,లక్షణాలు ఉన్నవారికి అవసరమైన చికిత్స, సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది.

07-05-2021 – ఆప‌త్కాలంలో ప్ర‌భుత్వం ఆప‌న్న హ‌స్తం. మే నెల‌లో ప్ర‌జ‌ల‌కు అందించే సాయం ఇలా..
మే 13న వైయస్ ఆర్ రైతు భరోసా,
మే 18న వైయస్ ఆర్ మత్స్యకార భరోసా,
మే 25న వైయస్ ఆర్ ఉచిత పంటల భీమా క్లెయిమ్ చెల్లింపు

07-05-2021 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ – పుంగనూరు డిపో ప్రారంభోత్సవ కార్యక్రమంలో…..

07-05-2021 – మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి కోవిడ్ బాధితులకు అందుతున్న సేవల గురించి వారి బంధువులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
కరోనా బాధితులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని, అలాగే పేషెంట్ లు వస్తే వెంటనే బెడ్ లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు, వైద్యులకు సూచించిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.
06-05-2021 – మరో మూడుకోట్ల రూపాయల చెక్ అందజేసిన రాజంపేట ఎంపీ శ్రీ పీవీ మిధున్ రెడ్డి గారు..!
రాజంపేట పార్లమెంట్ పరిధిలోని మదనపల్లె, పీలేరు, తంబళ్ళపల్లె నియోజకవర్గాలకు ఓక్కో నియోజకవర్గానికి కోటి రూపాయలు చొప్పున కోవిడ్ చికిత్స కోసం ఆసుపత్రిలలో ఆక్సిజన్, వెంటిలేటర్ల తదితర వైద్య సదుపాయాల కోసం ఏపీఎండీసీ సీఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి రు.3 కోట్ల రూపాయల విడుదల చేయించిన రాజంపేట ఎంపీ రాజంపేట ఎంపీ శ్రీ పీవీ మిధున్ రెడ్డి గారు.
ఈ రోజు మధ్యాహ్నం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కోవిడ్ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టరు గారికి మూడు కోట్ల చెక్ అందచేశారు. సమీక్ష సమావేశానికి హాజరైన చిత్తూరు ఎంపీ శ్రీ రెడ్డెప్ప గారు, మదనపల్లె ఎమ్మెల్యే శ్రీ నవాజ్ బాషా గారు, తంబళ్ళపల్లె ఎమ్మెల్యే శ్రీ ద్వారకనాథ్ రెడ్డి గారు, పీలేరు ఎమ్మెల్యే శ్రీ చింతల రామచంద్రా రెడ్డి గారు, జిల్లా కలెక్టర్, డీఎం&హెచ్ ఓ, డీసీహెచ్ ఎస్, ఇతర వైద్య అధికారులు.
06-05-2021 – ఈరోజు పుంగనూరులో APSRTC డిపో ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అమరావతిలో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ప్రారంభించారు.
పుంగనూరులో డిపో వద్ద కార్యాలయంలో లోకసభ ప్యానెల్ స్పీకర్ రాజంపేట లోక్ సభ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు , తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాషా గారు , జిల్లా అధికారులు , పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
06-05-2021  – కోవిడ్ చికిత్స కోసం కోటి రూపాయలు సొంత నిధులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కు అందజేసిన వైసీపీ లోకసభ పక్ష నేత లోకసభ ప్యానెల్ స్పీకర్ రాజంపేట లోక్ సభ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాషా గారు ,చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు , తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు, జిల్లా అధికారులు , పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
05-05-2021 – మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి కోవిడ్ బాధితులకు అందుతున్న సేవల గురించి వారి బంధువులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
కరోనా బాధితులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని, అలాగే పేషెంట్ లు వస్తే వెంటనే బెడ్ లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు, వైద్యులకు సూచించిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.
01-05-2021 – మదనపల్లి మున్సిపాలిటీ నందు కార్మిక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.
30-04-2021  – వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ ఎమ్మెల్సీ అబ్ధుల్ రెహమాన్ గారు గుండెపోటుతో క‌న్నుమూశారు.ఆయన పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చలని వేడుకుంటున్నాను.ఆయ‌న మరుణం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీర‌ని లోటు.
27-04-2021 – మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి కోవిడ్ బాధితులకు అందుతున్న సేవల గురించి వారి బంధువులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
కరోనా బాధితులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని, అలాగే పేషెంట్ లు వస్తే వెంటనే బెడ్ లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు, వైద్యులకు సూచించి, అనంతరం ప్రభుత్వ మెడికల్ అధికారులతో కోవిడ్-19 పై సమీక్ష సమావేశం నిర్వహించిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.
26-04-2021 – 27 నుండి లాక్ డౌన్
మదనపల్లెలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 27వ తేదీ నుండి మధ్యాహ్నం ఒంటి గంట నుండి లాక్ డౌన్ కు అధికారులను ఆదేశించిన శాసనసభ్యులు నవాజ్ భాషా. గారు .ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు మాత్రమే షాపులు తీసుకోవాలని సూచన.
23-04-2021 – మదనపల్లి పట్టణం నందు పలు వార్డు సచివాలయాల్లో అకస్మాత్తుగా తనిఖీ చేసిన మన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.
24-04-2021 తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.శ్రీ రాముడు చూపిన బాటలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాముల వారి ఆశీస్సులు లభించాలని ప్రార్థిస్తున్నాను. కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న వేళ ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఈ పండుగను జరుపుకోవాలని కోరుచున్నాను…

14-04-2021 – బలహీనవర్గాల ఆశాజ్యోతి “బి.ఆర్ అంబేద్కర్” గారి 130వ జయంతి సందర్భంగా.. మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నుండి గొల్లపల్లి క్రాస్ వరకు ర్యాలీ లో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

14-04-2021 – బలహీనవర్గాల ఆశాజ్యోతి “బి.ఆర్ అంబేద్కర్” గారి 130వ జయంతి సందర్భంగా.. మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నందు చిత్రపటాన్ని పూలమాల వేసి, నివాళులు అర్పించిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.
14-04-2021 – మదనపల్లి పట్టణం 25వ వార్డు నందు సచివాలయంలో కోవిడ్ వాక్సినేషన్ ను ప్రారంభిస్తున్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.
13-04-2021 – పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా మదనపల్లి జామియా మసీదు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

12-04-2021 – తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్ల ప్రచారంలో భాగంగా 12 వ వార్డు నందు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారితో కలిసి ప్రచారంలో పాల్గొన్న మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా గారు.

10-04-2021 – తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్ల ప్రచారంలో భాగంగా 26 వ వార్డు నందు కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్న మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా గారు.
09-05-2021 – తిరుపతి : తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భాగంగా TK స్ట్రీట్ మరియు బజార్ స్ట్రీట్ నందు ప్రచారంలో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.
03-04-2021 – మదనపల్లి పట్టణం 28వ వార్డు నందు సచివాలయంలో కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభిస్తున్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.
03-04-2021 – ఈరోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.
29-03-2021 – మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు 30 పడకల కోవిడ్ సెంటర్ ను ప్రారంభించిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.
28-03-2021 – లోటస్ ప్రైమ్ హాస్పిటల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.
24-03-2021 – ఈరోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మన ప్రియతమ శాసన సభ్యులు నవాజ్ బాషా గారు.

22/03/2021 – MP Mithun Reddy garu, Chief Whip Srikanth Reddy garu, Madanapalle MLA Nawaz Basha garu, Municipal Chairperson Manuja Reddy participated in the inauguration programs of Andhra Spice Restaurant, VSR Lodge in Madanapalle.

07/02/2021 – . Nawaz Basha garu welcoming president Shri Ramnath Kovind

31/01/2021- MLA M.Nawaz Basha garu participated in Pulse Polio